Operation Vajraprahar
Village: Chinnagadda Village
Police station: Chintapalli
Sub division: Chintapalli
District: ASR
Participated:
No of Police personnel attended:- 20
Checked houses: 40
Persons interacted: -150
*Seized- nil
No. of houses of Suspect/drug consumers checked: 00
No of old NDPS accused checked: 00
Contraband seized: Nil
Other issues: Nil
ASR జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చిన్న గడ్డ విలేజ్ నందు ఆపరేషన్ వజ్రప్రహర్ కార్యక్రమం నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి మత్తుపదార్ధాలుగాని మాదక ద్రవ్యాలు గానీ గుర్తించబడలేదు. చివరగా గ్రామ ప్రజలందరికీ మీటింగ్ ఏర్పర్చి వాళ్లకి మత్తు పదార్థాలు ,మాదక ద్రవ్యాలు కలిగి నష్టాలను వాటి దుష్ప్రభావాలను వివరిస్తూ రాబోయే ఎలక్షన్ కోసం ఇటువంటి గొడవలు జరుపుకున్న జాగ్రత్తలు తీసుకోమని కూడా తెలియజేయడమైనది.