EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Other Verifications (if any)
Field Verification & Monitoring
OFFICIAL

Other Verifications (if any)

Date: 21 October, 2026 East Godavari - South Zone - Rajahmundry II Town UPS
రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఆపరేషన్ త్రిశూల్’ – లో భాగంగా అనుమానిత 12 మంది వ్యక్తులకు *ఆకస్మిక డ్రగ్ టెస్టులు.
గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ (ఆపరేషన్స్) శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ మరియు విశాఖపట్నం రీజినల్ ఆఫీసర్ శ్రీ Ch. శ్రీనివాసరావు అడిషనల్ ఎస్పీ, మరియు శ్రీ పి.వి. సూర్య
మోహన్ ఈగల్ ఇన్‌స్పెక్టర్ రాజమండ్రి గారి పర్యవేక్షణలో ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
దీనిలో భాగంగా, రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.
డ్రగ్ టెస్ట్ కిట్‌ల ద్వారా మొత్తం 12 మంది అనుమానితులకు డ్రగ్ టెస్ట్‌లు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో అందరికీ నెగటివ్ రావటం అయినది.
Break the silence
ప్రయాణికులకు ఈగల్ టీమ్ పిలుపు:
ప్రయాణికులు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, తమ విలువైన భవిష్యత్తును బంగారుమయంగా చేసుకోవాలని కోరారు.
అత్యవసర సమాచారం కోసం:
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన ఏవైనా సమాచారం తెలిస్తే వెంటనే EAGLE టోల్‌ఫ్రీ నంబర్: 1972 కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రయాణికులను కోరారు.-
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.