EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Other Verifications (if any)
Field Verification & Monitoring
OFFICIAL

Other Verifications (if any)

Date: 12 October, 2026 Visakhapatnam Commissionerate - DCP L&O-I - II Town
ఈగల్ టాస్క్ ఫోర్స్ - విశాఖపట్నం
*తేదీ: 12-10-2026 🦅
గౌరవ ఈగల్ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, గౌరవ SP (Operation ) శ్రీ K.M మహేశ్వరరాజు , శ్రీమతి.జి. స్వరూప రాణి, SP (Admin ), Ch. శ్రీనివాసరావు (Addl Sp )వారి ఆదేశాల మేరకు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి. ధనుంజయ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈగల్ BREAK THE SILENCE కార్యక్రమం లో భాగంగా
* విశాఖపట్నం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న లాడ్జిలను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది.
* తనిఖీల్లో భాగంగా లాడ్జిల యొక్క రిజిస్టర్లను పూర్తి స్థాయిలో పరిశీలించారు.
* ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తుల వివరాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
* ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికుల చిరునామా (అడ్రస్ ప్రూఫ్), ఫోన్ నంబర్లు మరియు ఫొటోలను స్పష్టంగా నమోదు చేసుకోవాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు.
* మాదకద్రవ్యాల నిరోధానికి ఏర్పాటు చేసిన ఈగల్ (EAGLE) యొక్క ప్రాముఖ్యతను లాడ్జ్ నిర్వాహకులకు వివరించడం జరిగింది.
* ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ (1972) మరియు సోషల్ మీడియా వేదికల గురించి అవగాహన కల్పించి, నిర్వాహకులతో ఈగల్ సోషల్ మీడియా ఖాతాలను సబ్స్క్రైబ్ చేయించారు.
*ఎటువంటి అనుమానస్పద మాదకద్రవ్యాలకు సంబందించిన వస్తువులు కనిపించినా వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ కి తెలియజేయాలి
అని చెప్పడం జరిగింది
* హోటల్ / లాడ్జి నిర్వహణ సిబ్బంది మరియు 2టౌన్ పోలీస్ స్టేషన్ pc. నారాయణ ఈగల్ SI మహేష్ గారు మరియు సిబ్బందితో కలసి ఈ తనిఖీలు నిర్వహించారు మరియు డ్రగ్స్ డిటెక్షన్ కిట్ లతో తనిఖీ చేయడం జరిగింది.
* ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతించబడని వస్తువులు గాని, మాదక ద్రవ్యాలకు సంబంధించిన పదార్థాలు గాని దొరకలేదు. అదేవిధంగా 15 మంది అనుమానతలును test చేయగా డ్రగ్ test లలో ఎవరికీ పాజిటివ్ రాలేదు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.