పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ వీరవాసరం పోలీస్ స్టేషన్ పరిధి అనుమానాస్పద ఏరియాలో డ్రోన్ సర్వులెన్స్ నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్న యువతకు ఆపరేషన్ త్రిశూల్ గురించి ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి అలాగే ఈగల్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరంగా చెప్పడం జరిగింది.