EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Hotspots Visits
Field Verification & Monitoring
OFFICIAL

Hotspots Visits

Date: 13 October, 2026 Visakhapatnam Commissionerate - DCP L&O-II - Airport
🦅 విశాఖపట్నం ఈగల్ సెల్🦅

తేదీ: 13.10.2026

🚨విషయం: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి వినియోగ హాట్‌స్పాట్‌లపై తనిఖీలు ( *Narcotic డాగ్ రెమి సహాయం తో)

➡️ విశాఖపట్నం వెస్ట్ సబ్ డివిజన్ AIRPORT పోలీస్ స్టేషన్ నందు బుచ్చి రాజుపాలెం వద్దగల పాడుబడిన బిల్డింగ్


➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో,విశాఖపట్నం EAGLE Regional Officer శ్రీ Ch. Srinivasa Rao, Addl. S.P. గారి ఆదేశాల పై మరియు Visakhapatnam Eagle cell Inspector Dr. T. Kalyani గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీ పరిధిలో 13.10.2026న విశాఖపట్నం వెస్ట్ , సబ్ డివిజన్ల పరిధిలోని AIRPORTPOLICESTATION పరిధిలో ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా విశాఖపట్నం ఈగల్ సెల్ బృందం స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించడం అయినది.

➡️ బుచ్చిరాజుపాలెంవద్దగల పాడుబడిన బిల్డింగ్ గంజాయి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు, పొగాకు కలిపిన పదార్థాలు, బాంగ్ బాటిళ్లు గుర్తించబడ్డాయి.

➡️ ఈ ఆపరేషన్‌లో విశాఖపట్నం ఈగల్ సెల్, CI శ్రీమతి DrT. కళ్యాణి గారు మరియు సిబ్బంది, AIRPORT పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.