ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్ టెస్టులు
తేదీ: 15-10-2026
జిల్లా: Palnadu
సబ్ డివిజన్: Narasaraopet
PS : Narasaraopet Rural
స్థలం: Palapadu road hotspot
డ్రగ్ టెస్టులు: 04
ఫలితాలు: నెగిటివ్ (04 మందికి)
గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో, ఈగల్ డిఎస్పీ శ్రీ T. Trinadh, గారి ఆదేశాల ప్రకారం, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలపాడు రోడ్ ప్రక్కన హాట్‌స్పాట్ వద్ద డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ PS సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారు మరియు వారి సిబ్బంది తో కలిసి Bio-Check డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా 04 మంది పై పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి