🦅 గుంటూరు ఈగల్ సెల్ 🦅
📅 తేదీ: 17-10-2026
📍స్థలం: గుంటూరు నార్త్ సబ్ డివిజన్, మంగళగిరి రూరల్ పిఎస్ లిమిట్స్,
విషయం: గంజాయి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ మరియు డ్రగ్ టెస్టుల నిర్వహణ.
🔹 ఈరోజు సాయంత్రం 04:00 గంటలకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజా గ్రామ సమీపంలోని హాయ్ లాండ్ శివారు ప్రాంతాల్లో గంజాయి హాట్‌స్పాట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించడం జరిగింది.
🔹 తనిఖీల్లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన ముగ్గురు వ్యక్తులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికీ నెగెటివ్ ఫలితాలు రావడం జరిగింది.
🔹 ఈ కార్యక్రమంలో గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.