1972 Helpline call verification
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్,
ఏలూరు సబ్ డివిజన్.
EAGLE CELL ELURU – 1972 HELPLINE VERIFICATION (3 MEMBERS TESTED POSITIVE)
* 1972 హెల్ప్‌లైన్ ద్వారా అందిన సమాచారం మేరకు చర్యలు చేపట్టడమైనది.
* ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పు వీధి, చాటపర్రు రోడ్ ప్రాంతాన్ని ఏలూరు రూరల్ ఎస్‌ఐ గారు సిబ్బందితో కలిసి సందర్శించడమైనది.
* సంబంధిత ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులను డ్రగ్ టెస్టింగ్ కిట్ల(THC) ద్వారా తనిఖీ చేయడమైనది.
* మొత్తం నలుగురు వ్యక్తులకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చినది.
* పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఏలూరు రూరల్ పోలీసులకు అప్పగించడమైనది.