EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Drone Operations
Field Verification & Monitoring
OFFICIAL

Drone Operations

Date: 13 October, 2026 Eluru - Eluru SDPO - Eluru II Town
ఏలూరు ఈగల్ సెల్,
తేదీ: 13/10/2026.

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఏలూరు సబ్ డివిజన్, ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు.

👉ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుష్పలీలానగర్, తంగెళ్లమూడి, చోడుదిబ్బ ప్రాంతాల్లో ఈగల్ సెల్ ఏలూరు మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా డ్రోన్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

👉ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులకు గంజాయి డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పాటు, గంజాయి వినియోగానికి అవకాశం ఉన్న అనుమానాస్పద ప్రాంతాలు, హాట్‌స్పాట్‌లు మరియు శ్మశానవాటికల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టడమైనది

👉యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరోధించడం, గంజాయి వినియోగం మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడమైనది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.