*ఆపరేషన్ త్రిశూల్‌లో ఈస్ట్ గోదావరి జిల్లా- రైల్వే స్టేషన్ లో డ్రగ్ టెస్టింగ్.
[South Zone , 2 Town PS]
గౌరవ ఐజీపీ ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఈగల్ బృందం మరియు GRP &amp RPF పోలీసులు ఆధ్వర్యంలో Railway Station దగ్గర క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.ఈ తనిఖీల్లో సంబంధిత వివరాలను పరిశీలించడంతో పాటు, టెస్ట్ కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి, వాటిని అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడం లక్ష్యంగా ఈగల్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోంది.ఈ తనికీలలో 10 కి టెస్ట్‌లు చెయ్యగా అందరికీ Negative రావడం జరిగింది. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యం – డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయం.EAGLE – ELIMINATE DRUGS, SAVE LIVES.