పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ భీమవరం వన్ టౌన్ పరిధి తాడేరు గ్రామంలో ఉన్న L&ampT colony tedco house నందు ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా భీమవరం వన్ టౌన్ సిఐ గారు ఎస్ఐ గారు మరియు ఈగల్ టీం బృందాలు యూరిన్ టెస్ట్ ద్వారా కిట్లు టెస్ట్ చేయడం జరిగింది 66 టెస్టులు చేయగా 2 మెంబర్స్ కి పాజిటివ్ రావడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం వన్ టౌన్ పోలీసు వారికి అప్పగించడం జరిగింది. నమస్తే సార్ పశ్చిమగోదావరి జిల్లా ఈగల్ సెల్