విశాఖపట్నం ఈగల్ సెల్🦅
తేదీ: 12.10.2026
🚨విషయం: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి వినియోగ హాట్‌స్పాట్‌లపై తనిఖీలు ( *Narcotic డాగ్ రెమి సహాయం తో)
➡️ విశాఖపట్నం ద్వారకా సబ్ డివిజన్ ఆరిలోవ పోలీస్ స్టేషన్ నందు తోట గరువు హై స్కూల్ బ్యాక్ సైడ్ మరియు ముస్తఫా కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్
➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో,విశాఖపట్నం EAGLE Regional Officer శ్రీ Ch. Srinivasa Rao, Addl. S.P. గారి ఆదేశాల పై మరియు Visakhapatnam Eagle cell Inspector Dr. T. Kalyani గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీ పరిధిలో 12.10.2026న విశాఖపట్నం ద్వారకా , సబ్ డివిజన్ల పరిధిలోని ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా విశాఖపట్నం ఈగల్ సెల్ బృందం స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించడం అయినది.
➡️ ఆరిలోవ వద్దగల ముస్తఫాకాలనీలో గంజాయి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు, పొగాకు కలిపిన పదార్థాలు, బాంగ్ బాటిళ్లు గుర్తించబడ్డాయి.
➡️ ఈ ఆపరేషన్‌లో విశాఖపట్నం ఈగల్ సెల్, CI శ్రీమతి DrT. కళ్యాణి గారు మరియు సిబ్బంది, ఆరిలోవ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.