ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా రాజమండ్రిలో పార్సిల్ సెంటర్ల తనిఖీలు
🦅 EAGLE తూర్పు గోదావరి జిల్లా
జోన్ : South జోన్,Central Zone - రాజమండ్రి
స్టేషన్: బొమ్మూరు , 3 town, 2 టౌన్ స్టేషన్ లిమిట్స్
తేదీ: 29-10-2026
స్థలం: రాజమండ్రి సిటీ &amp Rural
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు EAGLE తూర్పు గోదావరి జిల్లా వారు మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు సరఫరాను అరికట్టే లక్ష్యంతో రాజమండ్రి నగర పరిధిలోని వివిధ పార్సిల్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. పార్సిళ్ల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది.