ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్ టెస్టులు
జిల్లా: ASR
సబ్ డివిజన్: చింతపల్లి
PS : Chintapalli
స్థలం: అంతర్ల విలేజ్
డ్రగ్ టెస్టులు: 05
ఫలితాలు: నెగిటివ్ (05 మందికి)
గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో, విశాఖపట్నం ఈగల్ రీజినల్ ఆఫీసర్ శ్రీ Ch. Srinivasa Rao, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్ల విలేజ్ వద్ద డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి ఇన్‌స్పెక్టర్ సింహాచలం గారు మరియు వారి సిబ్బంది తో కలిసి వాహనాలు తనికి చేస్తూ అనుమానత వ్యక్తులపై Bio-Check డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా 05మంది పై పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి