ఈగల్, తూర్పు గోదావరి జిల్లా.
PS Limits: రాయవరం
సబ్ డివిజన్: ఈస్ట్ జోన్
ప్లేస్: రాయవరం
ఆపరేషన్: సేఫ్ క్యాంపస్ జోన్.
లీప్ యాప్ లో వచ్చిన సమాచారం మేరకు రాయవరం PS సిబ్బందితో భాష్యం పబ్లిక్ స్కూల్, రాయవరం కు వెళ్లి చుట్టుప్రక్కల ప్రదేశాలను గమనించి మత్తు పదార్థాల వినియోగం గూర్చి విచారణ చేయడమైనది..
అనంతరం స్కూల్ కి 100 మీటర్ల సరౌండింగ్ లో గల పాన్ షాప్ లో సిగరెట్లు మరియు పాన్ అమ్మకాలను గమనించి వారిపై COTPA యాక్ట్ ప్రకారం ఫైన్ విధించి ఇకపై అటువంటి అమ్మకాలు చేయవద్దని హెచ్చరించడమైనది..
సదరు స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ గారి తో కంప్లైంట్ విషయమై మాట్లాడి, ఏదైనా సమాచారముంటే 1972 కి సమాచారమీయమని కోరడమైనది...