EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Safe Campus Zone
Impact Operations
OFFICIAL

Operation Safe Campus Zone

Date: 08 October, 2026 Kakinada - Peddapuram SDPO - Peddapuram
🚨🚭 ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ 🚭🚨

📅 తేదీ: 08-10-2026
📍 పోలీస్ స్టేషన్: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్, కాకినాడ జిల్లా
👮‍♂️ నిర్వహించినది: ఈగల్ సెల్, కాకినాడ &ampampamp ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది

🔍🏫 ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, పాన్ షాపులు మరియు బహిరంగ ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి.

🏪 మొత్తం 9 దుకాణాలను వెరిఫై చేయగా,

⚖️🚭 COTPA చట్ట నిబంధనలను ఉల్లంఘించిన 5 దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడమైనది.

📢📋 మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధమని వ్యాపారులకు అవగాహన కల్పించడమైనది.

👮‍♂️👮‍♀️ పాల్గొన్న వారు:
🔹 ఈగల్ సెల్, కాకినాడ సిబ్బంది
🔹 ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.