EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Safe Campus Zone
Impact Operations
OFFICIAL

Operation Safe Campus Zone

Date: 14 October, 2026 Parvathipuram Manyam - Parvathipuram SDPO - Seethanagaram
పార్వతీపురం మన్యం జిల్లా
Date: 14.10.2026
💥ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్💥

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, గౌరవ SP (OPS) శ్రీ K. M. మహేశ్వరరాజు, IPS గారు మరియు గౌరవ SP, EAGLE శ్రీమతి D. స్వరూపరాణి, IPS మేడమ్ గారు మరియు ఈగల్ అదనపు ఎస్పీ(Addl. SP) Ch. శ్రీనివాసరావు గారు ఆదేశాలు మేరకు,
పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో లోకల్ పోలీస్ సిబ్బంది మరియు Eagle టీమ్ కలిసి సీతానగరం ప్రాథమిక ఉన్నత పాఠశాల సమీపంలో 500 గజాల పరిధిలో ఉన్న 05 Pan Shops ను సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది.

ఈ తనిఖీలలో 05 Pan Shops లో పాన్, గుట్కా, సిగరెట్లు, బీడీలు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించబడింది. సంబంధిత 05 షాపులపై ఒక్కొక్కరికి రూ.100/- చొప్పున మొత్తం రూ.500/- జరిమానా (Fine) విధించడం జరిగింది..

షాప్ యజమానులతో స్కూల్ పరిసర ప్రాంతాల్లో సిగరెట్స్ అమ్మడం వల్ల జరిగా అనర్ధాలను వివరించడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.