పోలీస్ స్టేషన్ పరిధి: మాచవరం పోలీస్ స్టేషన్ పరది, విజయవాడ
ఈరోజు గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE వారి ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యమ్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో
👉 విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ బృందం మరియు స్థానిక పోలీసు సిబ్బంది సంయుక్తంగా “సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, విద్యార్థులకు హానికరమైన పొగాకు మరియు నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై నిఘా ఉంచారు. తనిఖీలలో భాగంగా COTPA చట్టం నిబంధనలను ఉల్లంఘించిన ఆరు దుకాణాలను గుర్తించి, each shop @ Rs.200/- (6x200/-1,200/-) జరిమానాలు వేయడమైనది.
అలాగే విద్యాసంస్థల సమీప ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు చేయరాదని దుకాణదారులకు అవగాహన కల్పించి, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ టీం RSI, R. Sreerama Murthy &amp PC. S.Krishna మరియు స్థానిక పోలీస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
– ఈగల్ టీమ్, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్.