ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్
Dwaraka Sub Division MVP POLICE STATION
👉 గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ, ఐ.పీ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు, శ్రీ మహేశ్వర రాజు గారు IPS, SP ఈగల్, &amp శ్రీమతి స్వరూపా రాణి గారు SP ఈగల్ అడ్మిన్ మరియు addl sp CH. Srinivasa Rao సూచనలు మేరకు విశాఖపట్నం ఈగల్ సెల్ సీఐ Dr.T. కల్యాణి మేడం గారి ఆద్వర్యంలో వారి సూచనల మేరకు
ఈ రోజు ఎంవీపీ పోలీసు స్టేషను పరిధిలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా స్కూల్స్ మరియు కాలేజెస్ కు 500 మీటర్ లోపు గల పాన్ షాపు లపై 10 COPTA కేసు లు గాను 1800 రూపాయిలు ఫైన్ వేయడం జరిగింది