EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Safe Campus Zone
Impact Operations
OFFICIAL

Operation Safe Campus Zone

Date: 06 October, 2026 West Godavari - Bhimavaram SDPO - Bhimavaram II Town
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి S.R.K.R ఇంజనీరింగ్ కళాశాల పరిసర ప్రాంతంలో ఉన్న షాపులపై ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహించడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా టొబాకో ఉత్పత్తుల అమ్ముతున్న షాపులపై ఐదు షాపులపై కోప్టా చట్టం ప్రకారం ఫైన్ వేయడం జరిగింది ఐదు షాపులపై ఫైన్ రాయడం జరిగింది ఒక్కో షాపుకు 200 రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమవరం టూ టౌన్ పోలీస్ వారు ఈగల్ డిపార్ట్మెంట్ పాల్గొనడం జరిగింది
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.