పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ మరియు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ లో ఆపరేషన్ గరుడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రావు గారు మరియు షేక్ అబ్దుల్ అలీ గారు పాల్గొనడం జరిగింది నరసాపురం సబ్ డివిజన్ నందు నాలుగు షాపులు ,మాధురి మహాలక్ష్మి, వెంకటేశ్వర, మెడిప్లస్, మార్టేరు నందు చెక్ చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ తాడేపల్లిగూడెంలో సాయి బాలాజీ, మీనాక్షి షాపులను చెక్ చేయడం జరిగింది ఎటువంటి nrx లేవని నిర్ధారించడం జరిగింది