EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 07 October, 2026 Kakinada - Kakinada SDPO - Kakinada I Town
Sub-Division: KAKINADA

తేదీ: 07-10-2026
స్థలం: జగన్నాధపురం, కాకినాడ రూరల్

Operation Garudaలో భాగంగా, గౌరవ IGP శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, SP శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS గారు మరియు SP, EAGLE శ్రీమతి D. స్వరూప రాణి గారి ఆదేశాల మేరకు, కాకినాడ రూరల్ పరిధిలోని జగన్నాధపురం వంతెన ప్రాంతంలో, కాకినాడ Drug Inspector శ్రీ మురళి గారితో కలిసి మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.

తనిఖీలలో భాగంగా:

🔹 NRx Drugsకు సంబంధించిన H1 Registers, Purchase Bills మరియు ఇతర రికార్డులను పరిశీలించడం జరిగింది.

🔹 Codeine-based Cough Syrups, Tramadol Ampoules తదితర మందుల విక్రయాలు మరియు నిల్వలకు సంబంధించిన వివరాలను తనిఖీ చేయడం జరిగింది.

🔹 వైద్యుల చెల్లుబాటు అయ్యే Preion లేకుండా NRx మందులను విక్రయించరాదని మెడికల్ షాప్ నిర్వాహకులకు సూచించడం జరిగింది.

🔹 Preion లేకుండా NRx Drugs విక్రయించినట్లయితే, వర్తించే NDPS Act మరియు Drugs &ampampamp Cosmetics Act/Rules ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.