EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 30 October, 2026 Nandyal - Nandyal SDPO - Nandyal II Town
నంద్యాల ఈగల్ సెల్,
తేదీ:30.10.2026

ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా ఆపరేషన్ గరుడ

Sub -Division - NANDYAL
PS Limits - Nandyal II town
Please - Opp. Govt Hospital, Nandyal.

నంద్యాల డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరియు నంద్యాల ఈగల్ కలసి నంద్యాల టౌన్ లోని మెడికల్ షాపుల కొనుగోలు, అమ్మకాలు, రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.

కావేరీ మెడికల్స్ మరియు SLV మెడికల్ షాపులలో తనిఖీ లు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ప్రధానంగా H1 రిజిస్టర్ల నిర్వహణ, nRx ఔషధాల విక్రయాలకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ల నమోదు, కొనుగోలు మరియు విక్రయ రికార్డుల నిర్వహణకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడం జరిగింది. సదరు ఉల్లంఘనలకు సంబంధించి, వర్తించే The Drugs and Cosmetics Act, 1940 and rules 1945 చట్టము నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత మెడికల్ షాపులపై ప్రొసీడింగ్స్ నిర్వహించడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.