Dr.B.R. Ambedkar Konaseema District
Sub-Division: అమలాపురం
తేదీ: 08-10-2026
స్థలం: అమలాపురం, పేరూరు
Operation Garudaలో భాగంగా, గౌరవ IGP శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, SP శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS గారు మరియు SP, EAGLE శ్రీమతి D. స్వరూప రాణి గారి ఆదేశాల మేరకు, అమలాపురం మండల పరిధిలోని అమలాపురం , పేరూరు ప్రాంతంలో I/c CI EAGLE G.వెంకటేశ్వరరావు గారు మరియు
Drug Inspector శ్రీనివాస్ గారితో కలిసి మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
తనిఖీలలో భాగంగా:
🔹 NRx Drugsకు సంబంధించిన H1 Registers, Purchase Bills మరియు ఇతర రికార్డులను పరిశీలించడం జరిగింది.
🔹 Codeine-based Cough Syrups, Tramadol Ampoules తదితర మందుల విక్రయాలు మరియు నిల్వలకు సంబంధించిన వివరాలను తనిఖీ చేయడం జరిగింది.
🔹 వైద్యుల చెల్లుబాటు అయ్యే Preion లేకుండా NRx మందులను విక్రయించరాదని మెడికల్ షాప్ నిర్వాహకులకు సూచించడం జరిగింది.
🔹 Preion లేకుండా NRx Drugs విక్రయించినట్లయితే, వర్తించే NDPS Act మరియు Drugs &amp Cosmetics Act/Rules ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది.