ఆపరేషన్ గరుడ
Sub-Division. Kadapa
Police Station., 1 town PS, Kadapa
Venue: 7 రోడ్స్ సర్కిల్
ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్ AD ఆశ గారు మరియు కడప ఈగల్ టీం కడప సెవెన్ రోడ్ సర్కిల్లో ఉన్నటువంటి
1. ఆంధ్ర మెడికల్స్
2. దేవత మెడికల్స్ మరియు
3. అపోలో మెడికల్ షాపుల పై దాడులు నిర్వహించి H1, షెడ్యూల్ డ్రగ్స్ మరియు NRx డ్రగ్స్ లకు సంబంధించిన బిల్లులు మరియు రిజిస్టర్లు తనిఖీ చేయడం జరిగింది, షాపు యజమానులు రిజిస్టర్లు సరిగా నిర్వహించడం లేదని గమనించి వారికి షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగింది, NRX బ్రతుకు సంబంధించి ఎటువంటి మిస్ యూస్ జరగడంలేదని గ్రహించారు.