EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Rehabilitation
De-Addiction
OFFICIAL

Rehabilitation

Date: 13 October, 2026 Dr. B R Ambedkar Konaseema
Dr.B.R.Ambedkar Konaseema District...
Kothapeta sub-division:
Razole PS limits:
Drug/Ganja detection test
Dt: 13-10-2026
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, శ్రీ కె.ఎం. మహేశ్వర రాజు, IPS, SP గారు మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు, ఈగల్ సెల్ డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు,
రాజోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 5 గురు అనుమానితులకు డ్రగ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగినది. ఈ టెస్ట్ లలో పాజిటివ్ వచ్చిన 5 గురుని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్, అమలాపురం నందు ఉన్న ది అడిక్షన్ సెంటర్ నందు వారికి ఈగల్ సి. ఐ గారు మరియు డి ఆడిక్షన్ సెంటర్ కాన్సిలర్ తో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది.మరియు సైకియాట్రిక్ డాక్టర్ గారిచే కౌన్సిలింగ్ మరియు చికిత్స నిమిత్తం ఔట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగినది.
ఈగల్ సి ఐ గారు వారి తల్లితండులు/ గార్డియన్ కి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి వల్ల పిల్లలను అప్పగించడం జరిగినది
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.