P. S: 1 town ps
Kakinada sub-division.
Hotspots checking
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, శ్రీ కె.ఎం. మహేశ్వర రాజు, IPS, SP గారు మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు, ఈగల్ సెల్ కాకినాడ జిల్లా వారు,
1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో old BSNL office చుట్టుపక్కల ఏరియా లో హాట్స్పాట్లను లోకల్ పోలీస్ వారితో కలిసి తనిఖీ చేయడం జరిగింది సార్..
ఎటువంటి గంజాయి సంబంధిత ఆధారాలు కనబడలేదు...చుట్టు ప్రక్కల వారికి ఎటువంటి గంజాయి సమాచారం ఉన్న ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలియజేయాలని సూచించినాము sir...