EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › De-Addiction Centre Visits
De-Addiction
OFFICIAL

De-Addiction Centre Visits

Date: 14 October, 2026 YSR Kadapa
డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి
( డ్రగ్స్ ఒద్దు బ్రో ఆరోగ్యం ముద్దు బ్రో )
👉 గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ, ఐ.పీ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు, శ్రీ మహేశ్వర రాజు గారు IPS, SP ఈగల్, &amp శ్రీమతి స్వరూపారాణి SP అడ్మిన్ వారి సూచనల మేరకు కడప జిల్లా RIMS గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ డి అడిక్షన్ &amp రిహాబిలిటేషన్ ని సందర్శించి సుపరింటెండెంట్ వెంకట రాముడు గారిని కలవడం జరిగింది, అక్కడ మానసిక సమస్యలతో అడ్మిట్ అయినవారు తప్ప డ్రగ్స్ అడిక్ట్ పర్సన్స్ లేరు, ఆసుపత్రి సిబ్బంది తో డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1972 కి కాల్ చేసి చెప్పవలసినదిగా తెలియజేయడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.