EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Other Verifications (if any)
Field Verification & Monitoring
OFFICIAL

Other Verifications (if any)

Date: 12 October, 2026 East Godavari - South Zone - Rajahmundry II Town UPS
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా లాడ్జీల తనిఖీలు – ఈస్ట్ గోదావరి జిల్లా
[South Zone , 2 Town PS]
గౌరవ ఐజీపీ ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఈగల్ బృందం మరియు South Zone , 2 Town PS పోలీసులు ఆధ్వర్యంలో Railway Station దగ్గరలో గల లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జీలలోని సంబంధిత వివరాలను పరిశీలించడంతో పాటు, టెస్ట్ కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి, వాటిని అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడం లక్ష్యంగా ఈగల్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోంది.
ఈ తనికీలలో 6 కి టెస్ట్లు చెయ్యగా అందరికీ Negative రావడం జరిగింది.
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యం – డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయం.
EAGLE – ELIMINATE DRUGS, SAVE LIVES.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.