తూర్పు గోదావరి జిల్లా – EAGLE
తేదీ: 28-10-2026.
🏢 సబ్ డివిజన్ : సెంట్రల్ సబ్ డివిజన్
👮 పోలీస్ స్టేషన్ : 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : * శాంతిపురం పరిసరాలు.*
🌐 ఈగల్ (EAGLE) వెబ్‌సైట్ ద్వారా అందిన అజ్ఞాత ఫిర్యాదు మేరకు, ఈగల్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అచట గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్య నిమిత్తం రాజమహేందరవరంలోని 1 టౌన్ (I Town) పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగింది, సార్...another person, his friend was absconded..
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో మరియు సదరు వ్యక్తి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో అతడిని డి అడిక్షన్ సెంటర్ నందు రేపు జాయిన్ చేయడం జరుగుతుంది..