గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, శ్రీ కె.ఎం. మహేశ్వర రాజు, IPS, SP గారు మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు, అమలాపురం మండలం, అమలాపురం PS పరిధిలో అమలాపురం ఏరియా లో హాట్స్పాట్లను Abandoned Buildings ను ఈగల్ సిబ్బంది మరియు లోకల్ పోలీస్ వారితో కలిసి తనిఖీ చేయడం జరిగింది సార్..
ఎటువంటి గంజాయి సంబంధిత అనుమానిత వ్యక్తులు కనిపించలేదు...
చుట్టు ప్రక్కల వారికి ఎటువంటి గంజాయి సమాచారం ఉన్న ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలియజేయాలని సూచించినాము Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా