EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Hotspots Visits
Field Verification & Monitoring
OFFICIAL

Hotspots Visits

Date: 26 October, 2026 Guntur - East Sub Division - Old guntur
🦅 గుంటూరు ఈగల్ సెల్ 🦅
🔱 ఆపరేషన్ త్రిశూల్ 🔱
📅 తేదీ: 26-10-2026
📍 జిల్లా: గుంటూరు
🔹 పోలీస్ స్టేషన్: పాత గుంటూరు
🔹 సబ్ డివిజన్: గుంటూరు ఈస్ట్
🔹 ప్రాంతం: బాలాజీ నగర్, జీరో లైన్ మరియు 10వ లైన్
🚨 ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి హాట్‌స్పాట్లపై ఈగల్ నిఘా
🔱 గంజాయి హాట్‌స్పాట్లలో ఈగల్ సెల్ ఆకస్మిక తనిఖీలు – మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు
🔹 ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారు మరియు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి స్వరూప రాణి గారి సూచనలతో గుంటూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా గంజాయి హాట్‌స్పాట్లపై ప్రత్యేక నిఘా చేపట్టడం జరిగినది.
🔹 ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ జీరో లైన్ మరియు 10వ లైన్ ప్రాంతాల్లో గంజాయి వినియోగం, విక్రయాలు జరిగే అవకాశం ఉన్న హాట్‌స్పాట్లను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది.
🔹 గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
🔹 ఈ తనిఖీ కార్యక్రమంలో గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు గారు, ఎస్సై శ్రీ రాజశేఖర్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.