🦅 EAGLE CELL – అనంతపురం జిల్లా
విషయం: హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిఘా మరియు తనిఖీలు నిర్వహణ.
ఈరోజు అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ పరిధిలోని అనంతపురం ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలోని చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో EAGLE టీం అనంతపురం మరియు స్థానిక పోలీస్ సిబ్బంది సంయుక్తంగా హాట్‌స్పాట్ సర్వైలెన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి, పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది.