EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation EAGLE on Trains
Impact Operations
OFFICIAL

Operation EAGLE on Trains

Date: 08 October, 2026 Parvathipuram Manyam - Parvathipuram SDPO - Parvathipuram Town
తేదీ: 08-10-2026, joint operation trains కార్యక్రమం
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE , శ్రీ M. మహేశ్వర్ రాజు IPS Eagle SP(Ops), శ్రీమతి M స్వరూపారాణి Eagle SP Admin ఆదేశాలు మేరకు joint Train operation ప్రోగ్రాం Train no :- 58527 రాయపూర్ to విశాఖపట్నం పాసింజర్ లో Eagle Team, SI Komarada M జగదీష్ గారి ఆధ్వర్యంలో ,SI CCS G Apparao and Staff, STF Staff,GRP,RPF , Dog squad తో పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి రైల్వే స్టేషన్ వరకు తనిఖీ చేయడం అయినది. ఎటువంటి మత్తు పదార్థాలు దొరకలేదు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.