ఆపరేషన్ వజ్రప్రహార్ – కర్నూల్ అర్బన్ డివిజన్
తేదీ: 08-10-2026
ప్రాంతం: బుధవార్‌పేట, కర్నూల్.
కర్నూల్ అర్బన్ డివిజన్ పరిధిలోని కర్నూల్ III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవార్‌పేట ప్రాంతంలో ఆపరేషన్ వజ్రప్రహార్ నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 30 ఇళ్లను తనిఖీ చేయగా, సరైన రికార్డులు లేని 6 ద్విచక్ర వాహనాలను గుర్తించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో CI శ్రీ శేషయ్య గారు, SIలు శ్రీ చంద్రశేఖర్, శ్రీ బాల నరసింహులు, శ్రీ గోపీనాథ్ మరియు 45 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నమస్తే సార్.