గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకె రవి కృష్ణ IPS గారి ఆదేశాల మేరకు, శ్రీ మహేశ్వర రాజు IPS ఆపరేషన్స్, మరియూ శ్రీమతి స్వరూపా రాణి గారు SP అడ్మిన్ గారి సూచనల మేరకు కడప జిల్లా ఈగల్ సిబ్బంది కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానిత హాట్స్పాట్ లపై డ్రోన్ ద్వారా తనిఖీ చేయడం జరిగింది