EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Safe Campus Zone
Impact Operations
OFFICIAL

Operation Safe Campus Zone

Date: 08 October, 2026 NTR Commissionerate - DCP LO-2 - Bhavanipuram
తేదీ:08-10-2026
పోలీస్ స్టేషన్ పరిధి: భవానిపురం పోలీస్ స్టేషన్ పరది, విజయవాడ
ఈరోజు గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE వారి ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యమ్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో
👉 విజయవాడ నగరంలోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ బృందం మరియు స్థానిక పోలీసు సిబ్బంది సంయుక్తంగా “సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, విద్యార్థులకు హానికరమైన పొగాకు మరియు నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై నిఘా ఉంచారు. తనిఖీలలో భాగంగా COTPA చట్టం నిబంధనలను ఉల్లంఘించిన 5 దుకాణాలను గుర్తించి, each shop @ Rs.200/- (5x200/-1,000/-) జరిమానాలు వేయడమైనది.
అలాగే విద్యాసంస్థల సమీప ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు చేయరాదని దుకాణదారులకు అవగాహన కల్పించి, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ టీం మరియు స్థానిక పోలీస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.