EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Rehabilitation
De-Addiction
OFFICIAL

Rehabilitation

Date: 07 October, 2026 Visakhapatnam Commissionerate
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం ప్రాంతంలో రాబడిన 1972 కాల్ సమాచారం మేరకు లోకల్ పోలీస్ తో కలిసి అటెండ్ అవ్వడం జరిగింది..

👉Vizag EAGLE Inspector &amp EAGLE సిబ్బంది మరియు గోపాల్ పట్నం లోకల్ పోలీసుల సంయుక్తంగా consumer ను గుర్తించి.
అతనికి యూరిన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా,పాజిటివ్ రాగా, పాజిటివ్‌గా వచ్చిన సదరు వ్యక్తిని తదుపరి చర్యల నిమిత్తం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
👉 గోపాలపట్నం పోలీసు వారు మరియు విశాఖపట్నం ఈగల్ సెల్ సిబ్బంది కలిసి అతన్ని పెందుర్తి లో ఉన్న న్యూ లైఫ్ డి అడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేయడం జరిగింది సార్
💐👉ఈ సందర్భంగా ఈగల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి డాక్టర్ టి. కళ్యాణి గారు మాట్లాడుతూ, నగరంలోని గంజాయి హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, అనుమానితులను గుర్తించి యూరిన్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తామని, పాజిటివ్‌గా తేలిన వారిపై NDPS చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.