EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › De-Addiction Centre Visits
De-Addiction
OFFICIAL

De-Addiction Centre Visits

Date: 26 October, 2026 Chittoor
🦅 చిత్తూరు జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 26-10-2026
📍 జిల్లా : చిత్తూరు
🏢 సబ్ డివిజన్ : చిత్తూరు
👮 పోలీస్ స్టేషన్ : 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరు
👩‍🔬 పాల్గొన్న వారు డి అడిక్షన్ కేంద్రం ఇంచార్జ్ డాక్టర్. ఉషశ్రీ
🚨 చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు డి అడిక్షన్ సెంటర్ ను విసిట్ చేయడం జరిగింది
ఈ సందర్భంగా మద్యం అడిక్షన్లో జాయిన్ అయి ఉన్న నలుగురికి మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.
⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
“ మత్తురహిత చిత్తూరు జిల్లా సాధనే మన లక్ష్యం !” 🦅. డ్రగ్స్ వద్దు బ్రో ! భవిష్యత్తు ముద్దు బ్రో .
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.