EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Vajraprahar
Impact Operations
OFFICIAL

Operation Vajraprahar

Date: 09 October, 2026 Chittoor - Palamaner SDPO - Palamaner UPS
ఈగల్ సెల్ - చిత్తూరు
ఆపరేషన్ వజ్రప్రహార్
ఆపరేషన్ త్రిసూల్
చిత్తూరు జిల్లా
పలమనేరు సబెడివిజన్
ఈరోజు పలమనేరు సబ్ డివిజన్, పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంటఊరు ఇందిరమ్మ కాలనీ లో ఆపరేషన్ వజ్రప్రహర్ నిర్వహించడం జరిగింది
పాల్గొన్న పోలీస్ అధికారులు
1. పలమనేరు ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి గారు
2. గంగవరం ఇన్స్పెక్టర్ రామ్ భోపాల్ గారు
3. పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు
5. పలమనేరు సబ్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ గారు
7. పోలీసు సిబ్బంది 54 మంది పాల్గొన్నారు

ఈ వజ్రప్రహర్ లో భాగంగా 250 ఇండ్లు చెక్ చేయగా మోటార్ సైకిళ్ళు 100, ఆటోలు 10 తనిఖీలు చేయగా, ఎటువంటి మాదకద్రవ్యం మరియు మద్యం లభ్యం కాలేదు

ఈగల్ టీంకు కేటాయించిన 13 urine drug కిట్స్ ద్వారా అనుమానితులను తనిఖీలు చేయగా అందరికి నెగిటివ్ వచ్చింది సార్
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.