వై.ఎస్.ఆర్ *వై.ఎస్.ఆర్ కడప జిల్లా.....
*ఈగల్ సెల్
*తేదీ: *19.10.2026
➡️ డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి
( డ్రగ్స్ ఒద్దు బ్రో ఆరోగ్యం ముద్దు బ్రో )
👉 గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ, ఐ.పీ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు, శ్రీ మహేశ్వర రాజు గారు IPS, SP ఈగల్, &amp శ్రీమతి స్వరూపారాణి SP అడ్మిన్ వారి సూచనల మేరకు కడప జిల్లా ఉక్కయ్య పల్లి యందు గల DADAS డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ ను సందర్శించడం జరిగింది అక్కడ త్రాగుడుకు బానిస అయినా 18 మందితోపాటు గంజాయి కి బానిసైన సుమంత్ కుమార్ హనుమేష్ నగర్ గుంతకల్ అనంతపురం జిల్లా కు చెందిన వ్యక్తి చికిత్స తీసుకుంటున్నాడు అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నది, చికిత్స పొందుతున్న త్రాగుడు దశనపరులను మరియు సిబ్బందితో డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1972 కి కాల్ చేసి చెప్పవలసినదిగా తెలియజేయడం జరిగింది.